| ఎదుట నిలిచింది చూడు జలతారు వెన్నెలేమో… ఎదను తడిమింది చూడు… చినుకంటి చిన్నదేమో… మైమరచిపోయా మాయలో… ప్రాణమంత మీటుతుంటే వాన వీణలా…. || ఎదుట || నిజంలాంటి ఈ స్వప్నం ఎలా పట్టి ఆపాలి… కలే ఐతె ఆ నిజం… ఎలా తట్టుకోవాలీ….. అవునో కాదో అడగకంది నా మౌనం…. చెలివో శిలవో తెలియకుంది నీ రూపం…. చెలిమి బంధం అల్లుకుందే… జన్మ ఖైదులా… || ఎదుట || నిన్నే చేరుకోలేకా… ఎటెళ్ళిందో నా లేఖ… వినేవారు లేకా…. విసుక్కుంది నా కేకా… నీదో… కాదో… వ్రాసున్న చిరునామా ఉందో… లేదో… ఆచొట నా ప్రేమా వరంలాంటి శాపమేదో సొంతమైందిలా… || ఎదుట || |
My Visit to the Dentist
-
Hospital ki medicines ki miles ayina duram undali anukune nenu dentist
deggarki velalsivastundi ani asalu anukoledu.Anni home remedies try chesina
tooth pa...
3 weeks ago
