Thursday, May 7, 2009

నా గురించి


హమ్మయ్య విజయవంతంగా నా మొదటి పోస్ట్ చేసాను . నాకు కూడా బ్లాగ్ లో పోస్ట్ చేయటం వచ్చింది ఇంకా నాకు ఏమి సమస్య లేదు .ఇప్పటి నుండి నేను రోజు రాస్తాను . నా చిన్నప్పటి నుండి గురించి రాయాలి . అప్పడు మే నెల వచ్చింది ఇంక నేను పుట్టలేదు . మా అమ్మ కి టెన్షన్ పెరుగుతుంది ఇంకా పుట్టలేదు అని ఎందుకంటే అప్పటికీ 9 నెలలు అయింది కానీ ఇంక నేను బయటికి రాలేదు . ఆ రోజు మే 22 ఇంకా ఉండకూడదు అని ఉదయం6am కి నేను ఈ ప్రపంచం లోకి అడుగుపెట్టాను .కానీ నేను పుట్టగాని ఏడవలేదు ,ఏమి చలనం లేదు అసలు ఉన్నాడో లేడోఅనుకున్నారు అందరు . వాళ్ళు ఎన్ని రకాలుగా తిప్పలు పడిన నేను ఏడవలేదు మరి ఏమి చేస్తాం నేను అంత శాంతం . నన్ను గిచ్చారు కానీ నేను ఏడవలేదు .చివరకి నా దగ్గర గడియారం సౌండ్ పెట్టారు. అ సౌండ్ కి నా ఏడుపు కూడా కోరస గా వచ్చింది .ఇంకా అటు గడియారం ఇటు నేను ఆపకుండా ఒకటే ఏడుపు . ఇలా సాగుతుండగా గడియారం సౌండ్ ఆగిపోయింది కానీ నేను నా ఏడుపు ఆపలేదు . తరవాత ౨రొజు మా నాన్న వచ్చారు నా దగ్గరికి నన్ను చూడటానికి. ఇక్కడ ఫోటో పెడదాం అంటే అప్పటిఫోటో లేదు .మరి ఏమి చేస్తాం ఏమి చేయలేము కదా . అలా సాగుతుంది నా సినిమా అని జీవితం . నేను అలా ఉండగా నాకో పేరు పెడదాం అని ఆలోచించారు మా అమ్మ నాన్న , వాళ్ళు చాలా చూసి చివరకి నాకో మంచి పేరు నామకరణం చేసారు . అప్పటి నుండి నాకు పేరు వచ్చింది ఆ పేరు శివప్రసాద్ . ఇంకా ఇలా సాగుతుండగా నాకు ఫోటో లేదు అని బాధగా ఉంది , ఇంకా దేవుడా నువ్వే ఏదో ఒకటి చేయాలి అని అనుకున్నాను ఆ చిన్ని మనసుతో . దేవుడు నా మాట విన్నాడు కదా . ఎప్పటికి అయిన నా కోరిక తీరుతుంది అని నేను ఎ బెంగ లేకుండా హాయిగా పాలు తాగి నిద్రపోతున్నాను . ఆ రోజు వచ్చింది నా ఫోటో తీసే రోజు ఆ రోజు నా ఆనందం కి అడ్డు ఎవరు లేరు . నా ఫోటో 9
నెలలు appatidi

15 comments:

Karthika said...

bagundi nee foto :).
Chinnapudu antha baguntaaru kadaa.
Anyways its nice see ur post yaar.

Asoka said...

baagundayya....... siva prasad... nee gurinchi.... carry on

Asoka said...

baagundayya.... nee gurinchi....
carry on......

sreechandana said...

baagundi mi photo... n welcome to our blog world... :)

sivaprasad said...

@karthika
ya chinnappudu andaru baguntarule.nijame

@asoka
thanq asoka garu.

@sirichandana
thanq chandana garu

జాహ్నవి said...

baagundendi mee photo meeru cheppina teeru.

meeko vishayam cheppanaa.....
nenu 9 months maa mother ki complete ayina puttaledanta. andaroo abbay pudatadanukunnarata. nenemo ammayni ayipoyanu mari :-)

naaku sarigga 9 months vunnappude first photo teesaaru. :-)

eppudo chinna naati gnaypakaalani mee post gurtu chesindi naaku.

జాహ్నవి said...

baagundendi mee photo meeru cheppina teeru.

meeko vishayam cheppanaa.....
nenu 9 months maa mother ki complete ayina puttaledanta. andaroo abbay pudatadanukunnarata. nenemo ammayni ayipoyanu mari :-)

naaku sarigga 9 months vunnappude first photo teesaaru. :-)

eppudo chinna naati gnaypakaalani mee post gurtu chesindi naaku.

హను said...

bagumdi, nice

శివరంజని said...

Thanks for visiting my blog .
మీ బ్లాగ్ చూడడం ఇదే first time బాగుంది Siva Prasad గారు మీ గోలిల కధ . ఎంచక్క రాస్తున్నారుగా మరి మధ్యలోనే ఆపేసారు ఎందుకు ? మీరు regular గా రాస్తూ ఉండండి. keep going

కవిత said...

shiva prasad garu...advance happy birthday.Me blog ippude chusanu...Baga rasaru medhati post ee.Ina puttangane edavani vallu,tharu vatha baga edipistharu anta...Nijame na???me amma gari ni adigithe nijam thelusthundi lendi.Mari naku B'day party eppudu isthunnaru???

sivaprasad said...

hanu : thanq boss

sivaranjani:thanq madam


kavitha: kavitha garu intlo parents ni edipinchaledu but friends ni edipinchevadini and edipinchabadivadine(ippudu)

చెప్పాలంటే...... said...

ఏంటి శివా గడియారం మోగితే కాని ఈ లోకం లోకి రాలేదా!! భలే రాసావే. బాగా రాస్తున్నావు అభినందనలు

sivaprasad said...

thanq manju garu

jyo said...

super ga unnav siva nv chinnapudu..

Anonymous said...

nice narration siva ,advance wishes to u