Sunday, June 27, 2010

ఎదుట నిలిచింది చూడు జలతారు వెన్నెలేమో…

ఎదుట నిలిచింది చూడు జలతారు వెన్నెలేమో…
ఎదను తడిమింది చూడు… చినుకంటి చిన్నదేమో…
మైమరచిపోయా మాయలో…
ప్రాణమంత మీటుతుంటే వాన వీణలా…. || ఎదుట ||

నిజంలాంటి ఈ స్వప్నం ఎలా పట్టి ఆపాలి…
కలే ఐతె ఆ నిజం… ఎలా తట్టుకోవాలీ…..
అవునో కాదో అడగకంది నా మౌనం….
చెలివో శిలవో తెలియకుంది నీ రూపం….
చెలిమి బంధం అల్లుకుందే… జన్మ ఖైదులా… || ఎదుట ||

నిన్నే చేరుకోలేకా… ఎటెళ్ళిందో నా లేఖ…
వినేవారు లేకా…. విసుక్కుంది నా కేకా…
నీదో… కాదో… వ్రాసున్న చిరునామా
ఉందో… లేదో… ఆచొట నా ప్రేమా
వరంలాంటి శాపమేదో సొంతమైందిలా… || ఎదుట ||

6 comments:

శివరంజని said...

nice song.... please remove word verification

చెప్పాలంటే...... said...

ఈ పాట కుడా చాలా బావుంటుంది

Anonymous said...

రైటర్ పేరు లేక పోతే ఎలా ...అంత మంచి సాంగ్ ని చూసాకా??యాడ్ చేయండీ..

jyo said...

hey i love this song..

రాజ్ కుమార్ said...

శివా.. మీ బ్లాగ్ ఈరోజే చూడటమ్.. ;)
ఈ సాంగ్ కన్నడ లో బాగా అలవాటు నాకు. మూడు సంవత్సరాలుగా వింటూనే ఉన్నా.. సూపర్ ఈ పాట మాత్రం..
తెలుగు లో రాసిందీ.. సిరివెన్నెల గారనుకుంటా?

Unknown said...

siva garu first time mee blog choostunna. baga rasarau.