Sunday, March 28, 2010

మా ఊరి దేవాలయం



ఎప్పటి నుండి రాయలి అనుకుంటున్నాను  మా ఊరి దేవాలయం గురించి రాయాలి. ఈ రోజు కుదిరింది..... మా ఊరు పొనుగుపాడు  . ఇక్కడ శ్రీ కాశి  నాధుడు    కొలువై ఉన్నాడు  
 
 ఫొటో లో కనపడుతున్న మా గుడి గాలి గోపురం . ఇది చాల పెద్దది . మా గాలి గోపురం గుంటూరు జిల్లా లొ రెండవ స్థానంలొ ఉంది .   



                              ఇక్కడ కనిపించెది  మా ఆలయ  ప్రధాన ద్వారం   
                                        ఇక్కడ కనిపించెది శ్రీ కాశి  నాధుడు

                               ఇక్కడ కనిపించెది శ్రీ కాశి   అన్నపూర్ణాదేవి  అమ్మ


                                                  ఇక్కడ కనిపించెది  నంది

                               ఇక్కడ కనిపించెది స్వామి వారి  కల్యాణమండపం   
                                                

           

6 comments:

హరే కృష్ణ said...

ఫోటోలు చాలా బావున్నాయి
శివప్రసాద్

నీ పుట్టిన రోజు may 22nd కదా

Many Many Happy Returns of the day

sivaprasad said...

thanks for ur wishes

మధురవాణి said...

మీ ఊరి గుడి బాగుంది :-)

sivaprasad said...

thanq madhuravani garu

Ramana Murthy Venkata said...

శివ ప్రసాద్ గార్కి !
గుడి చరిత్ర ....విశేషాలు....రూటు మాపు ....ఇలా విపులీకరించి రాస్తె మీరు రాసిన దానికి ప్రయోజనం చేకూరుతుంది !

http://madhuramesudhaaganam.blogspot.com/

http://ramanafm.blogspot.com/

Ramana Murthy Venkata said...

శివ ప్రసాద్ గార్కి !
గుడి చరిత్ర , విశేషాలు మరియు రూటు మాపు ...ఇలా విపులీకరిస్తే బావుంటుంది !

http://madhuramesudhaaganam.blogspot.com/
http://ramanafm.blogspot.com/